టాలీవుడ్ లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ రీమేక్ సినిమాలు

టాలీవుడ్ లో సడన్ గా రీమేక్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. మన వాళ్లు రైట్స్ ని కొనిపెట్టుకోని పేపర్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మన రైటర్స్. ఈ మూవీస్ కి మెయిన్ లీడ్స్ రెడీ. కెప్టెన్ లు రెడీ కానీ ఈ మూవీస్ ని పట్టాలు ఎక్కించాలి అంటే కామన్ గా ఒక అడ్డంకి ఎదురవుతోంది ఏంటి అది?

పొలిటికల్ డ్రామా తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా వున్న సినిమా లూసిఫర్ ఇందులో మోహన్ లాల్ పాత్రను చిరు చేస్తున్నారు. ఈ మూవీ లో ముఖ్యమంత్రి కొడుకు పాత్ర కూడా కీలకం ఇది ఎవరూ చేస్తారు అనేది ఇంకా ఫిక్స్ చేయాల్సి వుంది. ఇది ఇలా ఉంటే తమిళ్ లో సక్సెస్ కొట్టిన మూవీ విక్రమ్ వేదా. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ గ్యాంగస్టర్ గా విజయ్ సేతుపతి నటించారు ఇప్పుడు దీని తెలుగు లో బాబీ డైరక్షన్ లో తెరకెక్కిస్తున్నారు కానీ విక్రమ్ ఎవరూ వేదా ఎవరూ అనే దానికి చాలా ప్రాధాన్యత వుంది. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కమిట్ అయ్యారు అని టాక్. గ్యాంగస్టర్ పాత్రకు కళ్యాణ్ పేరు గట్టిగా వినిపిస్తోంది కానీ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్స్ వచ్చేది ఎప్పుడు. ఇదీ ఇలా వుంటే ఆయాపన కుశ్యుమ్ అనే మరో మళయాళం మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో సందడి చేస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ రీమేక్ హక్కులు ని తీసుకుంది. ఇందులో ఒక కారెక్టర్ కోసం బాలయ్య పేరు మరో రోల్ కోసం మంచు విష్ణు పేరు వినిపిస్తున్నాయి. విష్ణు ప్లేస్ లో రానా ని నటింప చేసే ఆలోచనలో వున్నారు. ఇంకా బాలయ్య నిర్ణయంపై ఆధారపడి వుంది. బాలయ్య ప్లేస్ లో వెంకటేష్ ని పెట్టి రాణా వెంకీ తో మాస్ ముల్టీస్టారర్ తీసే ఆలోచనలో వున్నారు.

ఇలా ఇప్పుడు టాలీవుడ్ లో డిస్కషన్ స్టేజి లో వున్నవి అని ముల్టీస్టారర్ మూవీస్. ఇందులో ను ఒక హీరో ఫైనల్ అయి ఇంకో హీరో కోసం వెయిట్ చేస్తూ వున్నావే ..